పవన్ కల్యాణ్ ఆలయాల పర్యటన వ్యక్తిగతమా ? మొక్కుల కోసమే దక్షిణాది యాత్ర చేస్తున్నారా ?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ కల్యాణ్…దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని వరుస బెట్టి దర్శించుకుంటున్నారు.