వేలాది సమాధానాల కంటే మౌనమే గొప్పదా ? పెద్ద నోట్ల నిర్ణయాన్ని వ్యతిరేకించిన మన్మోహన్ సింగ్
1991లో రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్…అస్సాం నుంచి ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. పెద్దనోట్ల రద్దు, వ్యవస్థిక్రిత దోపిడిని…చట్టబద్ధమైన దోపిడిగా అభివర్ణిస్తూ చివరిసారి పార్లమెంట్ ప్రసంగించారు.