Top story: హర్మూజ్‌లో అడుగు పెడితే ఫినిషేనా… ? అందుకే ట్రంప్‌కు ప్యాంట్ తడచిపోయిందా… ?
హర్మూజ్‌లో అడుగుడగునా…నౌకలకు ప్రమాదం పొంచి ఉందా ? అడుగు పెడితే…భారీ షిప్‌లు పేలిపోవడం ఖాయమేనా ? ఇరాన్ అనుమతి లేకుండా హర్మూజ్‌ను దాటితే…షిప్‌లతో అందులో ఉన్న వారంతా నీటిలో కలిసిపోవాల్సిందేనా ?