Top story: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, సైలెంట్ గా వర్క్ స్టార్ట్ చేసిన విజయసాయి అమిత్ షా అపాయింట్మెంట్ ఫిక్స్ కుదిరితే మోడీతో కూడా జగన్ భేటీ..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పొలిటికల్ గేమ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తూ ఢిల్లీ బాట పట్టారు. ఇది కేవలం పర్యటన కాదు