Jr NTR: చంద్రబాబు మ్యాటర్‌లో ఎన్టీఆర్ సైలెన్స్.. నందమూరి ఫ్యాన్స్‌కు తారక్ దూరం అవుతున్నాడా.. ?
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి చిన్న రియాక్షన్ కూడా రాలేదు. ఏ విషయం అయినా.. ట్విట్టర్ వేదికగా స్పందించే తారక్.. చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా కనీసం ట్వీట్ చేయలేదు.పైగా ఇలాంటి సమయంలో దుబాయ్‌కు వెళ్లారు.