Karnataka: కన్నడ కదనరంగం.?

కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్నీ అస్త్రశస్త్త్రాలతో ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. మరి కన్నడ నాటి మళ్లీ కమలం వికసిస్తుందా.? కాంగ్రెస్‌ కోలుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా..? జేడీఎస్ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.?

Post Published By: Srikar Creator
Updated : 29 March 2023, 9:30 PM IST

Published : 
  • 29 March 2023, 9:30 PM IST

Exit mobile version