Karnataka Elections: ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందా.. అసలు ఎవరీ మణికంఠ్‌ రాథోడ్‌..

కర్నాటకలో ఎన్నికలు రోజు రోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు సామ దాన బేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులే ఉండటంతో ప్రచారం స్పీడ్‌ పెంచాయి. ఎలాగైనా పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ హై కమాండ్‌లు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 7 May 2023, 11:45 AM IST

Published : 
  • 7 May 2023, 11:45 AM IST

Exit mobile version