కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉండొచ్చు కానీ కర్ణాటకలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా మాత్రం లింగాయత్‌లే.. అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత ఇలా ఎన్ని కారణాలు చెప్పినా అన్నింటికీ మించిన సమస్య లింగాయత్‌లు దూరం కావడమే.. ఇంతకీ బీజేపీకి లింగాయత్‌లు ఎందుకు దూరమయ్యారు..? ఇన్నాళ్లూ గెలిపించిన వారే ఇప్పుడెందుకు ఓడించారు..? గతంలో కాంగ్రెస్ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ చేసిందా..?

Lingayath Community Key Role on Katnataka Elections