బ్రేకింగ్: సిఎంకు షాక్ ఇచ్చిన గవర్నర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ కు ఆయన అనుమతిచ్చారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు పిటీషన్ దాఖలు చేయగా… ఈ ప్రాసిక్యూషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిపై అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 మరియు […]

Post Published By: Vencateshg
Updated : 17 August 2024, 1:38 PM IST

Published : 
  • 17 August 2024, 1:38 PM IST

Exit mobile version