Seethakka: సీతక్క టార్గెట్‌గా కేసీఆర్ భారీ ప్లాన్..
ఖమ్మంలో పొంగులేటి.. ములుగులో సీతక్క మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. పొంగులేటి సంగతి ఎలా ఉన్నా.. ములుగు మ్యాటర్‌ను మాత్రం మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్‌లో బలమైన నేతలలో ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియాస్ సీతక్క ఒకరు.