BRS PLAN: నీళ్లతోనే కాంగ్రెస్‌ని కొట్టాలి.. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేలా బీఆర్ఎస్ ప్లాన్

ఏ కాళేశ్వరం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో బద్నాం అయ్యారో.. అదే కాళేశ్వరం నుంచి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టే ప్లాన్‌లో ఉందట గులాబీ పార్టీ అధినాయకత్వం. నీటి సమస్యలే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది.

Post Published By: narender Thiru
Updated : 22 February 2024, 1:53 PM IST

Published : 
  • 22 February 2024, 1:53 PM IST

Exit mobile version