CM KCR: జాతీయ రాజకీయాలపై ఆశలు వదులుకోని కేసీఆర్.. మహారాష్ట్రపై మరింత ఫోకస్!
జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆశలు వదులుకోకపోవడం విడ్డూరం. జాతీయ రాజకీయాల్లో ఇంకా కేసీఆర్ ప్రభావం చూపాలనుకుంటున్నారు.