ఢిల్లీ మంత్రివా గల్లి మంత్రివా: కోమటిరెడ్డి సెటైర్లు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కౌంటర్లు వేసారు. కేంద్ర మంత్రిగా గల్లీలో నిద్రలు ఏంటి? వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటున్నారు అని ఎద్దేవా చేసారు.

Post Published By: Vencateshg
Updated : 18 November 2024, 6:07 PM IST

Published : 
  • 18 November 2024, 6:07 PM IST

Exit mobile version