KTR Son Himanshu: కేసీఆర్ మనవడు హిమాన్షుపై ట్రోలింగ్స్.. ఇరకాటంలో పడిన కేసీఆర్…
హిమాన్షును ఇంటర్వ్యూ చేసేందుకు చానెల్స్ కూడా పోటీ పడుతున్నాయంటే.. అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాన్షు చేసి మంచి పని.. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అయ్యేలా చేస్తోంది.