KTR: మిస్ యు హిమాన్షు.. కొడుకును తలచుకుని కేటీఆర్ ట్వీట్..!
ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది ఆగస్టులో హిమాన్షు అమెరికా వెళ్లగా.. ఇప్పుడు కేటీఆర్ ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి కొడుకును గుర్తు చేసుకున్నాడు. హిమాన్షుతో కలిసి నడుస్తున్న ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. మిస్సింగ్ దిస్ కిడ్ అనే క్యాప్షన్‌ను జోడించారు.