Top story: చూసుకుందాం రా.. తండ్రుల పగ కూతుళ్లు తీర్చుకుంటారా? విజయనగరంలో అనూష, సహస్ర పోటీ తప్పదా?
ఏపీలో అందరి కళ్ళు విజయనగరం పైనే ఉన్నాయి. విజయనగరం రాజకీయాలను ఇన్నాళ్లు శాసించిన బొత్స సత్యనారాయణ కుటుంబం రెండుగా చీలిపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను తన కూతురు సిరి సహస్రతో కలిసి టిడిపిలో చేరిపోయారు.