Liquor Scam: మొన్న 8.. నిన్న 10.. ఇవాళ ? కవిత అరెస్ట్ ఖాయమా ?

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మూడోసారి విచారణకు హజరయ్యారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. 10ఫోన్లు ధ్వసం చేశారన్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చేందుకు… తాను వాడిన అన్ని ఫోన్లను తీసుకుని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ నెల 11న మొదటిసారి లిక్కర్‌ స్కాం కేసులో అధికారులు కవితను విచారించారు.

Post Published By: Srikar Creator
Updated : 21 March 2023, 4:00 PM IST

Published : 
  • 21 March 2023, 4:00 PM IST

Exit mobile version