బీఆర్‌ఎస్ పార్టీ నాందేడ్‌లో నిర్వహిస్తున్న పక్ష ప్రవేశ సోహాల్ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న తరువాత నాందేడ్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి (భారాస)ని దేశమంతా విస్తరించాలన్న లక్ష్యంలో సీఎం కేసీఆర్ తొలి అడుగు వేశారు. తెలంగాణేతర ప్రాంతంలో తొలిసభను ఆదివారం నిర్వహించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సభకు రెండు వారాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ […]

KCR MAHARASTRA PAKHSA PRAVESH SOHAAL NANDED