Malla Reddy: కాంగ్రెస్ గెలుస్తుందనుకోలేదు.. సీఎం రేవంత్‌ను కలుస్తా: మల్లారెడ్డి
56 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఏం చేసింది. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు.