బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్… చిట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అంటూ సవాల్ చేసారు. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని హితవు పలికారు.
