ఈడీ నుంచి కవితను కాపాడేందుకు ఆమె భర్త అనిల్ న్యాయపోరాటం చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయిన అదే రాత్రి అనిల్ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఉండి లాయర్స్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పడికప్పుడు అప్‌డేట్స్ భార్యకు ఇస్తూ.. ఆమెను బయటికి తీసుకువచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
