Motkupalli Narasimhulu‎: కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి..? డీకే శివకుమార్‌తో భేటీ..!

ప్రస్తుతం బెంగళూరులో ఉన్న తాను.. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం మోత్కుపల్లి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. అయితే, ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 29 September 2023, 3:41 PM IST

Published : 
  • 29 September 2023, 3:41 PM IST

Exit mobile version