ప్రగల్భాలు పలకడం, నవ్వులపాలవడం పాకిస్తాన్‌కు కొత్తేంకాదు. సరిగ్గా నెల రోజుల క్రితం పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ అదే చేశాడు.