తెలంగాణలో (Telangana) హైదరాబాద్ ఎంపీ సీటులో కొన్న దశాబ్దాల పాటు MIM హవా కొనసాగుతోంది. ఓవైసీ కుటుంబానికి (Owaisi Family) చెందిన వారే ఈ స్థానం నుంచి గెలుస్తున్నారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియా ఉండటం… ముస్లింల ఓట్లే కీలకం కావడంతో ఓవైసీ కుటుంబానికి ఇక్కడ తిరుగులేకుండా పోతోంది.

Muslim woman contest against Owaisi? BJP searching for fire brand