NAGABABU TICKET : అనకాపల్లిలో నాగబాబు కర్చీఫ్.. టీడీపీకి మరో దెబ్బ

మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబు (Nagababu) అనకాపల్లి లోక్‌సభ (Anakapalli Lok Sabha) సీటుకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈసారి పోటీ చేయను, పార్టీ బాధ్యతలు తన భుజాన ఉన్నాయని ఇన్నాళ్ళూ చెప్పిన నాగబాబు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో యాంటీ జగన్ వేవ్ నడుస్తోంది. అందువల్ల… ఆ ఎంపి సీటు ముచ్చట ఇప్పుడే తీర్చేసుకోవాలని అనుకుంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 February 2024, 9:22 AM IST

Published : 
  • 13 February 2024, 9:22 AM IST

Exit mobile version