నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాల్సిన బాధ్యత నారా లోకేష్‌పై ఉందని టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీలో జోష్ నింపాలంటే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. అందుకే ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు.
