Top story:USలో నెతన్యాహు.. ఖతార్‌లో క్షిపణులు… ఇరాన్ లక్ష్యం అసలేం ప్లాన్ చేస్తున్నారు?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన మిడిల్ ఈస్ట్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 18న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. నెతన్యాహు వారం రోజుల ముందే వాషింగ్టన్‌లో ల్యాండ్ అవ్వడం పశ్చిమాసియాను వణికిస్తోంది.