Politics: వైసీపీపై టీడీపీ, జనసేన కొత్త స్ట్రాటజీ..

టీడీపీ, జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. జనసేన, బీజేపీ మధ్య పంచాయితీ చూస్తుంటే.. సైకిల్‌ వైపు జరిగేందుకు ముహూర్తం దాదాపు ఫిక్స్ చేశారు పవన్. దీంతో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క అనేలా రాజకీయాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 22 March 2023, 6:30 PM IST

Published : 
  • 22 March 2023, 6:30 PM IST

Exit mobile version