నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని, రోజాయేనా ? రెచ్చిపోయిన నేతల్లో వణుకు మొదలైందా…?

వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా ? వంశీని జైలుకు పంపడంతో…తమను కూడా అరెస్టు చేస్తారన్న భయం పట్టుకుందా ? అడుసు తొక్కనేలా…కాలు కడగనేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారా ?

Post Published By: Vencateshg
Updated : 15 February 2025, 11:55 AM IST

Published : 
  • 15 February 2025, 11:55 AM IST

Exit mobile version