No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అంగీకరించిన స్పీకర్.. బీఆర్ఎస్ కూడా అదే దారిలో..?

బుధవారం ఉదయం కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్‌ కూడా స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి అంగీకరించారు. ఈ అవిశ్వాసం ఎలాగూ వీగిపోతుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసు.

Post Published By: narender Thiru
Updated : 26 July 2023, 3:39 PM IST

Published : 
  • 26 July 2023, 3:39 PM IST

Exit mobile version