TDP : నారా కుటుంబమా..? నందమూరి కుటుంబమా..? టీడీపీ ని నడిపేది ఎవరు..?
టీడీపీలో ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన పార్టీ.. జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయించుకున్న పార్టీ. రాష్ట్రపతులు.. ప్రధానులను సింగిల్ హ్యాండ్‌తో.. కంటి సైగతో నియమించిన పార్టీ టీడీపీ.