Top story: పార్టీ వద్దు.. సాయి రెడ్డితో జగన్ రాజీ..? జగన్ లో మొదలైన భయం..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని సరికొత్త సంచలనం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ వి. విజయసాయి రెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.