ఏసీబీ కాదు ఈడీనే…? కేటిఆర్ అరెస్ట్ అప్పుడేనా…?

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 16 January 2025, 12:17 PM IST

Published : 
  • 16 January 2025, 12:17 PM IST

Exit mobile version