ఏం కొనేటట్లు లేదు…ఏం తినేటట్లు లేదు…అన్న సామెత హైదరాబాద్ లో అక్షరాలా నిజమవుతోంది. ఒకవైపు నిత్యావసరాలు మండిపోతున్నాయి.