PATNAM SUNITHA: జిల్లా రాజకీయాల నుంచి పార్లమెంట్ స్థానం దాకా.. పట్నం సునీత రాజకీయ ప్రస్థానం

మొదటిసారి టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు మొదటి జడ్పీ ఛైర్ పర్సన్‌గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 28 April 2024, 7:36 PM IST

Published : 
  • 28 April 2024, 7:36 PM IST

Exit mobile version