Pawan Kalyan: జనంలోకి సేనాని.. పవన్ యాత్ర మొదలు.. అసలైన రాజకీయ ఆట మొదలుకాబోతోందా ?

మొదటి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 11నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పవన్ యాత్రతో మరింత రాజకీయ వేడి పెరగనుంది.

Post Published By: narender Thiru
Updated : 14 June 2023, 10:54 AM IST

Published : 
  • 14 June 2023, 10:54 AM IST

Exit mobile version