Top story: అప్పుడు బూతులు…ఇప్పుడు నీతులు ఇంట్లో ఆడవాళ్ల గురించి ఇప్పుడే గుర్తొచ్చిందా ?

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆలియస్ పేర్ని వెంకట్రామయ్యకు…అరెస్టు భయం పట్టుకుందా ? అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారా ? 7వేల టన్నుల బియ్యం బొక్కేస్తే…కేసులు పెట్టరా ?

Post Published By: Vencateshg
Updated : 1 January 2025, 4:01 PM IST

Published : 
  • 1 January 2025, 4:01 PM IST

Exit mobile version