టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలపై అలాగే దళితులపై ఆయన చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు…