బీఆర్ఎస్- బీజేపీ రెండూ పార్టీలు ఒక్కటేననీ… కాంగ్రెస్ కు ఓటేస్తే తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామంటున్నారు ప్రియాంక గాంధీ.