యూపీ కాంగ్రెస్‌పై ప్రియాంకా గాంధీ క్రమంగా తన పట్టును పెంచుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అజయ్ రాయ్‌కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పోస్టును కేటాయించారు.