Top story: లండన్‌పై డెడ్లీ మిస్సైల్ లాక్ చేసిన పుతిన్.. ఉక్రెయిన్‌కు లక్షన్నర డ్రోన్లు ఇచ్చిన బ్రిటన్..!
ఉక్రెయిన్‌కు సాయం చేస్తే బ్రిటన్ అంతుచూస్తాం’. రష్యా ఎంత బెదిరించినా ఉక్రెయిన్‌కు వంద శాతం సాయం చేసి తీరుతాం’. రష్యా, బ్రిటన్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే ఇది. దీనికి రష్యా భూభాగంలో ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులే.