భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్ పై నిప్పులు చెరిగారు. భారత్ పై దాడులు చేస్తామంటూ కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.