Top story: కమ్మ నేతకు రాజ్యసభ..? గల్లా వర్సెస్ భాష్యం ఆ ఒక్క సీటు కోసం కార్పోరేట్ పోటీ…!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఎన్నికలు అయిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టి అమరావతి వైపు, ముఖ్యంగా పెద్దల సభ వైపు మళ్లింది.