Ram Gopal Varma: వ్యూహం మిగిల్చిన ప్రశ్నలు.. సినిమాలో వీటికి సమాధానాలున్నాయా..?

వైఎస్‌ఆర్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంతోనే టీజర్‌ ఓపెన్‌ చేశాడు. వైఎస్‌ఆర్‌ మరణం తరువాత జగన్‌ జీవితంలో జరిగిన సంఘటనలను షార్ట్‌ ఫాంలో చూపించాడు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వ్యూహాలు వేయడం.. జగన్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడం చూపించాడు.

Post Published By: narender Thiru
Updated : 24 June 2023, 1:15 PM IST

Published : 
  • 24 June 2023, 1:15 PM IST

Exit mobile version