Reserved Seats: ఆ 31 సీట్లే కింగ్ మేకర్స్.. పార్టీల స్పెషల్ ఫోకస్..!

రాష్ట్రంలో 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 16 ఎస్సీ నియోజకవర్గాలను, 6 ఎస్టీ నియోజకవర్గాలను కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్‌ గెల్చుకుంది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

Post Published By: narender Thiru
Updated : 13 August 2023, 4:47 PM IST

Published : 
  • 13 August 2023, 4:47 PM IST

Exit mobile version