Revanth Reddy: విశ్వ నగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. కేటీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి..
వర్షాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంలో తగిన విధంగా స్పందించాలని కోరుతూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.