DAIL VIEW: సీదిరి VS లింగమనేని ఆరవ్‌కు జైలు! సంజూష్‌కు బెయిల్? చట్టం కొందరికి చుట్టమా?
రెండు వేర్వేరు ఘటనలు కానీ రెండు హిట్ అండ్ రన్ కేసులే. ఏపిలో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లో డ్రైవర్ పత్తా లేకుండా పోతే… హైదరాబాద్‌లో జరిగిన యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లో డ్రైవర్ కాస్త మానవత్వంగా వ్యవహరించాడు.