ఇరాన్‌కు యుద్ధ రహస్యాలు లీక్ అవ్వడంపై అమెరికా అధ్యక్షుడి షాకింగ్ స్టేట్మెంట్ ఇది. స్వయంగా తమ ప్రభుత్వంలోనే ఓ గూఢచారి ఉన్నారని పేర్కొన్నాడు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్‌ను కాపాడేందుకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలను ఆ గూఢచారి లీక్ చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశాడు.
