Top story: ఏపీ పాలిటిక్స్ లో సంచలనం ఆర్ ఆర్ఆర్ కొత్త పార్టీ….. తెలుగు వీర లేవరా…!

ఏపీ డిప్యూటీ స్పీకర్…. సంచలనాల కేంద్ర బిందువు… రఘురామకృష్ణరాజు అలియాస్ ఆర్ ఆర్ ఆర్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దాని పేరు తెలుగు వీర లేవరా పార్టీ. అంటే దీనిని టి ఎల్ పి అని గాని, టీ వీ ఎల్ పి అనగానే పిలవాల్సి ఉంటుంది.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 9:27 AM IST

Published : 
  • 25 May 2026, 9:27 AM IST

Exit mobile version