Top story: డ్రగ్స్ అడ్డా ‘జూబ్లీహిల్స్’పై పోలీస్ రైడ్స్ లో సంచలన డ్రగ్స్.. పార్టీ లవర్స్‌కు మైండ్ బ్లాక్ వార్నింగ్! ఆపరేషన్ థండర్‌బోల్ట్‌తో పోలీసుల షాక్..!
హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పార్టీ లవర్స్ అండ్ పబ్ కల్చర్ వీకెండ్ గ్యాంగ్స్.. బీ అలర్ట్. మీరు సరదా కోసం జూబ్లీహిల్స్ పబ్‌లలో అడుగుపెడుతున్నారా? అయితే మీపై పోలీసుల డేగకన్ను పడింది.